3.Lali sri krishnayya - లాలి శ్రీ కృష్ణయ్య
Archive page
Audio link : Vedavathi Prabhakar
లాలి శ్రీ కృష్ణయ్య, నీల మేఘ వర్ణా
బాల గోపాల నీవు, పవ్వళింపరా
...
శృంగారించిన మంచి, బంగారు ఊయలలో
శంఖు చక్ర ధర స్వామి, నిదుర పోరా
...
లలితాంగి రుక్మిణి, లలనయె కవలెనా
పలుకు కోయిల, సత్య భామె కవలెనా
....
ఎవ్వరు కావలెనయ్య, ఇందరిలో నీకు
నవమోహనంగనా, చిన్ని కృష్ణయ్య
....
అలుకలు పోవేల, అలమేలు మంగతొ
కులుకుతు శయనించు,వేంకటెశ్వరుడా
laali Sree kRshNayya, neela maegha varNaa
baala gOpaala neevu, pavvaLiMparaa
...
SRMgaariMchina maMchi, baMgaaru ooyalalO
SaMkhu chakra dhara svaami, nidura pOraa
...
lalitaaMgi rukmiNi, lalanaye kavalenaa
paluku kOyila, satya bhaame kavalenaa
....
evvaru kaavalenayya, iMdarilO neeku
navamOhanaMganaa, chinni kRshNayya
....
alukalu pOvaela, alamaelu maMgato
kulukutu SayaniMchu,vaeMkaTeSvaruDaa....
Vedavathi Prabhakar :
listen to this song
:by Smt.Vedavathi prabhakar:
5 comments:
ఇది అన్నమయ్య సంకీర్తన కాదే!
HI,
I have seen this in a
TTD album
ANNAMAYYA SANKEERTANALU-MJAGANNATHAM
plz visit this page :
http://www.tirumala.org/music1.htm
Thanks,
Sravan
హాయ్! శ్రవణ్ మీ శ్రమ కు అభినందనలు
లాలీ పాటలను (కీర్తనలను) ప్రత్యేకంగా ఉంచినట్లుగా
నీరాజనానికి సంబందించిన కీర్తనలు అన్ని ఓకే దగ్గర ఉంచితే బాగుంటుంది మేము నేర్చుకొని తరిస్తాం
ధన్యవాదములు
ask.sagaram@gmail.com
sagar garu,
harati patalu ee tag lo unnai :
http://annamacharya-lyrics.blogspot.com/search/label/harati
Which raaga is it set in (Vedavathi gaaru's version)???
Post a Comment