13.Okapari kokapari - ఒకపరి కొకపరి
Audio link :BKP
Audio link :MS
Audio link :SP Sailaja
Archive Page
Bharata natyam by Smitha Madhav
Explanation By Sri GB Sankara Rao garu in silikanandhra sujanaranjani magazine
Audio link :MS
Audio link :SP Sailaja
Archive Page
ఒకపరి కొకపరి కొయ్యరమై మొకమున కళలెల్ల మొలసినట్లుండె
జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి -జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను - పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు - కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహ మదము - తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె
నెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను - తరచైన సొమ్ములు ధరియించగా
మెఱుగు బోడీ అలమేలు మంగయు తాను - మెఱుపు మేఘము గూడి మెఱసినట్టుండె
okapari kokapari koyyaramai mokamuna kaLalella molasinaTluMDe
jagadaeka patimaena challina karpoora dhooLi -jigigoni naluvaMka chiMdagaanu
mogi chaMdramukhi nuramuna nilipe gaanu - pogaru vennela digipOsinaTluMDe
porimerugu chekkula poosina taTTu punugu - karigi yirudesala kaaragaanu
karigamana vibhuDu ganuka mOha madamu - torigi saamaja siri tolaki naTluMDe
neraya SreevaeMkaTaeSu maena siMgaaramugaanu - tarachaina sommulu dhariyiMchagaa
me~rugu bODee alamaelu maMgayu taanu - me~rupu maeghamu gooDi me~rasinaTTuMDe

పెదతిరుమలాచార్యుల వారి శృంగార సంకీర్తన! తిరుమల స్వామి వారి తిరుమంజనపు కీర్తన ఇది.! తట్టుపునుగు అలదేవేళ, కర్పూర ధూళి చల్లేవేళ, ఇతర విశేష సేవా సమయాలలో అమ్మవారితో కూడిన స్వామివారి జగదేక సౌందర్యం అనేక రకాలుగా భాసిస్తుందట. అలమేల్మంగతో కూడిన వేంక టవిభుడు శరత్కాలపు పొగరు వెన్నెల దిగబోసినట్లుగా ఉన్నాడట. స్వామి వారి చెక్కిళ్ళపై పూసిన తట్టుపునుగు కరగి ఇరువైపులా కారగా, అదెలాగున ఉన్నదంటే కరిగమనయైన లక్ష్మీ విభుడు గనుక సామజవరగమనుని నుండి మోహమదము స్రవించునట్లున్నదట. వక్షస్థలౌన అలమేల్మంగను నిడుకొన్న వేంకటేశ్వర స్వామికి సొమ్ములు (ఆభరణాలు) అలంకరించగా, తళుక్కున మెరిసే మెరుపు నల్లని మేఘములతో కూడినట్లున్నదని పెదతిరుమలయ్య ఆ ఇరువురి ప్రణయ సౌందర్యాన్ని భక్తులకు అందిస్తున్నాడు!
|
సామజసిరి = మదపుటేనుగు సౌందర్యం మెరుగుబోణి = అందమైన యువతి జిగి = కాంతి పొగరువెన్నెల + నిండుపున్నమి నాటి దట్టమైన వెన్నెల పొరి = పదేపదే తొరగి = కిందకుజారి(స్రవించి మొకమున = ముఖము పైన మొలచినట్లు = అంకురించినట్లు కరిగమన = ఏనుగు నడక వంటి నడక కలది (లక్ష్మీదేవి) తొలకినట్లు = అతిశయించినట్లు, తొణకినట్లు తరచైన = అపురూపమైన మొగి = కోరి
listen to this song:
|
1 comment:
For each and every time, your face sprouts new faces of light. (Each time when different unguents are poured on the idol, it takes on a new hue and form)
The pacca karpUra powder sprinkled on the Lord of the world, spills shiningly all over. As it adheres to His form, it contours the body of Alamelumanga, whom He has intentionally kept on His chest, in a most beautiful manner, as though ripe moonlight is shaping Her form.
The civet unguent anointed on his shining cheeks, drips on both sides of His face. As He is the husband of the woman with the gait of an elephant, it drips like the mada jala (secretion when an elephant is in rut) from his cheeks.
Because He is sporting so many jewels, He shines although He is dark. And because She is naturally shining, He and She look as though the cloud and the lightning are alight at the same time.
Post a Comment