118.navarasamuladI naLinAkShi - నవరసములదీ నళినాక్షి
Audio link :
Archive link :
ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||
చ|| శౄంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము ||
చ|| చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||
చ|| రతి మరపుల శాంతరసంబదె | అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము ||
pa|| navarasamuladI naLinAkShi | javakaTTi nIku javi sEsIni ||
ca|| SRuMgAra rasamu celiya mokaMbuna | saMgati vIrarasamu gOLLa |
raMgagu karuNarasamu pedavulanu | aMgapu gucamula nadButa rasamu ||
ca|| celi hAsyarasamu celavula niMDI | palucani naDumuna Bayarasamu |
kaliki vADugannula BIBatsamu | ala boma jaMkenala nade raudraMbu ||
ca|| rati marapula SAMtarasaMbade | ati mOhamu padiyavarasamu |
itvuga SrIvEMkaTESa kUDitivi satamai yIpeku saMtOsa rasamu ||

2 comments:
This is one of the amazing work you did my congrats to you. You are just 23yrs and have this kind oftaste, I just cann'thide my feelings.
I hope you don't mid this. I found quite a few mistakes so i orrected them and posting them.
pa|| navarasamuladI naLinAkShi | javakaTTi nIku javi sEsI ||
ca|| SRuMgAra rasamu celiya mokhaMbuna | saMgati vIrarasamu gOLLa |
raMgaku karuNarasamu pedavulanu | aMgapu kucamula adButa rasamu ||
ca|| celi hAsyarasamu selavula niMDI | palucani naDumuna Bayarasamu |
kaliki vADi kannula bIBatsamu | ala boma jaMkenala nade raudraMbu ||
ca|| sati rati marapula SAMtarasaMbadi | ati mOhamu padiyavarasamu |
itavuga SrIvEMkaTESa gUDitivi satamai yImeku saMtOsha rasamu ||
ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీ ||
చ|| శౄంగార రసము చెలియ మొఖంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగకు కరుణరసము పెదవులను | అంగపు కుచముల అద్భుత రసము ||
చ|| చెలి హాస్యరసము సెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడి కన్నుల బీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||
చ|| సతి రతి మరపుల శాంతరసంబది | అతి మోహము పదియవరసము |
ఇతవుగ శ్రీవేంకటేశ గూడితివి సతమై యీమెకు సంతోష రసము ||
Post a Comment