702.OhOhO yaranrO pAri - ఓహోహో యనరో పారి
ఓహోహో యనరో పారి
సాహసాన తిరుగరో పారి
కోనేటిరాయడు కోరి నిద్రించీ వాడే
ఆనకమై జాలీయరో ఆడుబారీ
పేనిపట్టి వాకిళ్ళా బీగముద్రలాయ నిడి
కానిమ్మని వాయించరో గంట పారి
తిరుపణి మణగెను తిరుగరా దెవ్వరికి
మరల నెలుగియ్యరో మగపారి
పరగ దేవతలెల్ల బడకెళ మున్నారు
యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి
శ్రీవేంకటేశ్వరుడు చిత్తగించీ లోననిదె
కోవర మెన్నికరో కోటిపారి
ఆవల బంగారు గుదియలు ఘల్లు రనగా
తావుల హనుమంతుని తలారి పారి
OhOhO yanarO pAri
sAhasAna tirugarO pAri
kOnETirAyaDu kOri nidriMchI vADE
Anakamai jAlIyarO ADubArI
pEnipaTTi vAkiLLA bIgamudralAya niDi
kAnimmani vAyiMcharO gaMTa pAri
tirupaNi maNagenu tirugarA devvariki
marala nelugiyyarO magapAri
paraga dEvatalella baDakeLa munnAru
yiravAya sUryachaMdru leduru pAri
SrIvEMkaTESwaruDu chittagiMchI lOnanide
kOvara mennikarO kOTipAri
Avala baMgAru gudiyalu ghallu ranagA
tAvula hanumaMtuni talAri pAri
note : the lyrics in audio is quite different from that in book, but very similar. I am not able to find the exact lyric in the TTD books.
4 comments:
చాలా బాగుంది పాట, వినూత్నంగా। అన్నమయ్య పాటలలో వైవిధ్యానికి అసలు ఎల్లలు లేవు।
నేను శీర్షికలో యరన్రో అనే పదం చూసి వచ్చాను, అది టైపాటు అనుకుంట।
aksharala nijam , ayana padaniki ellalu levu.
tappu sari chesanu. dhanyavadalu.
-Sravan
audio link is not working. Please upload it again
Thank you
Vamsi garu,
please find the audio here :
https://skydrive.live.com/redir.aspx?cid=272cd1502e1bbc2c&resid=272CD1502E1BBC2C!562&parid=272CD1502E1BBC2C!101&authkey=!AAXqRC3FF3UNUgg
Post a Comment