498.maMdaradhara madhusUdana - మందరధర మధుసూదన
Audio link :
ప మందరధర మధుసూదన నందగోపనందనా
చ నరసింహ గోవింద నవనీతానంద హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప- గురుచాపా యదుకులదీపా
చ భవదూర భయహర పరిపూర్ణామౄత భువనపాలన సురపాలన
భువనభూషణ పరమపురుష పురాతన నవభోగా కరుణాయోగా
చ పంకజాసననుత భవ్యనిర్మలపాద- పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు- భంకరా క్షేమంకరా
pa maMdaradhara madhusUdana naMdagOpanaMdanA
ca narasiMha gOviMda navanItAnaMda harimukuMda nayanAraviMda
karivarada garuDagamanarUpa- gurucApA yadukuladIpA
ca BavadUra Bayahara paripUrNAmRuta BuvanapAlana surapAlana
BuvanaBUShaNa paramapuruSha purAtana navaBOgA karuNAyOgA
ca paMkajAsananuta BavyanirmalapAda- paMkaja parama parAtpara
vEMkaTaSailanivESa Su- BaMkarA kShEmaMkarA
Audio link : click here to listen to this kirtana sung by Dr.Pasupati
|
2 comments:
మీకు నా అభినందనలు.చాలా మంచి పని చెస్తున్నారు.
అయితే మీరు యుజర్ కి సేవ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారా ?
istunnanu sir, you can listen online, or you can download.
Post a Comment