799.chIraliyyagadavOyi chennakESavA - చీరలియ్యగదవొయి చెన్నకేశవా
Audio : PS Ranganath
Archive link
చీరలియ్యగదవొయి చెన్నకేశవా! చూడు
చేరడేసికన్నుల వో చెన్నకేశవా! ||పల్లవి||
పొత్తుల మగడవై పోరచినవ్వు నవ్వేవు
చిత్తిడిగుణములే లొ చెన్నకేశవా
చిత్తరు పతిమలమై సిగ్గు నీ కొప్పించితి! నీ
చిత్తము నా భాగ్యము చెన్నకేశవా ||చీర||
యెమ్మెలకు జవ్వనాన ఇంతగాగ నోమితిమి
చిమ్మవోయి నీ కరుణ చెన్నకేశవా
కమ్మటి నవ్వేవు మాతో కడలేదు నీయాస
చిమ్ము జెమటల వో చెన్నకేశవా ||చీర||
గరిమ నందరి నొక్కగాడిగట్టి కూడితివి
శిరసుపూవులురాల చెన్నకేశవా
ఇరవై శ్రీవేంకటాద్రి యిదియంటా గూడితివి
గొరబు చేతల గండికోట చెన్నకేశవా ||చీర||(27/314)
saamantam
cheeraliyyagadavoyi chennakESavaa! chUDu
chEraDEsikannula vO chennakESavaa! ||pallavi||
pottula magaDavai pOrachinavvu navvEvu
chittiDiguNamulE lo chennakESavaa
chittaru patimalamai siggu nee koppinchiti! nee
chittamu naa bhaagyamu chennakESavaa ||cheera||
yemmelaku javvanaana intagaaga nOmitimi
chimmavOyi nee karuNa chennakESavaa
kammaTi navvEvu maatO kaDalEdu neeyaasa
chimmu jemaTala vO chennakESavaa ||cheera||
garima nandari nokkagaaDigaTTi kUDitivi
Sirasupuuvuluraala chennakESavaa
iravai SreeVEnkaTaadri yidiyanTaa gUDitivi
gorabu chEtala ganDikOTa chennakESavaa ||cheera||(27/314)

chEraDEsikannula vO chennakESavaa!

No comments:
Post a Comment