733.paTTina paMtamu baluvanavE - పట్టిన పంతము బలువనవే
Audio link : Sri Srirangam Gopalaratnam
పట్టిన పంతము బలువనవే
చుట్టపువరుసలు చూచితిననవే
తానూఁజూచెను తనువూ నాటెను
కానీకానీ కద్దనవే
నానితిఁజెమటల నవ్వుల మునిగితి
పూని యిద్దరికిఁ బోదనవే
మారుమాటాడెను మనసుననిలిచెను
ఆరీ తేరీ నౌననవే
తీరవు పులకలు తెగదిది తమకము
భారము తనపై పడెననవె
కాగిట గూడెను కళలను గరగితి
దాగనేల యికఁ దగుననవే
వీగనైతి శ్రీవేంకటపతి రతి
చేగదేరె నిక జెల్లుబడనవే
పట్టిన పంతము బలువనవే
చుట్టపువరుసలు చూచితిననవే
తానూఁజూచెను తనువూ నాటెను
కానీకానీ కద్దనవే
నానితిఁజెమటల నవ్వుల మునిగితి
పూని యిద్దరికిఁ బోదనవే
మారుమాటాడెను మనసుననిలిచెను
ఆరీ తేరీ నౌననవే
తీరవు పులకలు తెగదిది తమకము
భారము తనపై పడెననవె
కాగిట గూడెను కళలను గరగితి
దాగనేల యికఁ దగుననవే
వీగనైతి శ్రీవేంకటపతి రతి
చేగదేరె నిక జెల్లుబడనవే
paTTina paMtamu baluvanavE
chuTTapuvarusalu chUchitinanavE
tAnU@MjUchenu tanuvU nATenu
kAnIkAnI kaddanavE
nAniti@MjemaTala navvula munigiti
pUni yiddariki@M bOdanavE
mArumATADenu manasunanilichenu
ArI tErI naunanavE
tIravu pulakalu tegadidi tamakamu
bhAramu tanapai paDenanave
kAgiTa gUDenu kaLalanu garagiti
dAganEla yika@M dagunanavE
vIganaiti SrIvEMkaTapati rati
chEgadEre nika jellubaDanavE
2 comments:
శ్రవణ్ గారూ,
టీటీడీ వారు కొన్నేళ్ళక్రితం అన్నమయ్యపై ఒక LP ఆల్బమ్ వెలువరించారు. సినీనటుడు కొంగర జగ్గయ్య వ్యాఖ్యానంతో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ ఆల్బమ్ అంతా అన్నమయ్య జీవితంపై సాగుతుంది. ఈ ఆల్బమ్ మీ దగ్గరేమైనా దొరుకుతుందా.
na daggara ledandi.
idi okasari check cheyyandi:
http://www.esnips.com/doc/70431764-5bfd-4811-94b9-5b2241af215f/Annamayya-Katha---Musical-Journey-Thru-His-Life
alage, please post your request in this forum , may be someone can help :
http://www.orkut.co.in/Main#Community?cmm=28271369
Post a Comment