Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, December 05, 2009

659.kalaDA iMtaTidAta kamalanAbhuDE - కలడా ఇంతటిదాత కమలనాభుడే



Audio link : Sri Nukala Satyanarayana 
కలడా ఇంతటిదాత కమలనాభుడే కాక కలడన్న వారిపాలగలిగిన దైవము యిచ్చెను సంపదలు ఇతడింద్రాదులకునెల్ల యిచ్చెను శుకాదుల కిహపరాలు యిచ్చెను వాయుజునికి యిటమీది బ్రహ్మపట్ట- మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చె కుబేరత్వము కట్టెను ధృవపట్టము కమలజు కంటే మీద కట్టె విభీషణుకు లంకారాజ్యము కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు కట్టెను శ్రీసతి చేత కంకణ సూత్రములు పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు వెట్టెను భక్తవత్సల బిరుదితడు యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి పెట్టె తన ప్రసాదము పృథివి జీవులకు kalaDA iMtaTidAta kamalanAbhuDE kAka kalaDanna vAripAlagaligina daivamu yichchenu saMpadalu itaDiMdrAdulakunella yichchenu SukAdula kihaparAlu yichchenu vAyujuniki yiTamIdi brahmapaTTa- michchala ghaMTAkarNuni kichche kubEratwamu kaTTenu dhRvapaTTamu kamalaju kaMTE mIda kaTTe vibhIShaNuku laMkArAjyamu kaTTiyichche najuniki gatachannavEdAlu kaTTenu SrIsati chEta kaMkaNa sUtramulu peTTenu dEvatalaku pErinamRtapuviMdu veTTenu bhaktavatsala biruditaDu yiTTe SrIvEMkaTAdri niMdariki@M boDachUpi peTTe tana prasAdamu pRthivi jIvulaku

1 comment:

Anonymous said...

Sravan garu,
Eppudu Annamacharya keerthanalu vinalani anipinchina mee site gurthuvastondi. Chaala dhanyavaadamulu meeku inta manchi blog nirvahistunnanduku.

Namaste.