370.anniviBavamula ataDitaDu - అన్నివిభవముల అతడితడు
Click here to listen to this kriti , sung by Balakrishnaprasad
Ragam : Rititgoula , Composer : Dr.Pasupati
ప|| అన్నివిభవముల అతడితడు |
కన్నులువేవేలు గలఘనుడు ||చ|| వేదాంత కోటులవిభుడు ఇతడు |
నాదబ్రహ్మపు నడుమితడు |
ఆదియంత్యముల కరుదితడు |
దేవుడు సరసిజ నాభుడు ఇతడు ||చ|| భవములణచు యదుపతి యితడు |
భువనము లన్నిటికి పొడ వితడు |
దివికి దివమైన తిరమితడు |
పవనసుతు నేలిన పతి యితడు ||చ|| గరుడుని మీదటి ఘనుడితడు |
సిరు లందరి కిచ్చే చెలు వితడు |
తిరు వేంకట నగము దేవు డితడు |
పరమ పదమునకు ప్రభు వితడు ||
pa|| anni vibhavamula ataDitaDu | kannulu vEvElu galaGanuDu ||
ca|| vEdAMta kOTulaviBuDu itaDu | nAdabrahmapu naDumitaDu |
AdiyaMtyamula karuditaDu | dEvuDu sarasija nABuDu itaDu ||
ca|| BavamulaNacu yadupati yitaDu | Buvanamu lanniTiki poDa vitaDu |
diviki divamaina tiramitadu | pavanasutu nElina pati yitaDu ||
ca|| garuDuni mIdaTi ghanuDitaDu | siru laMdari kiccE celu vitaDu |
tiru vEMkaTa nagamu dEvu DitaDu | parama padamunaku praBu vitaDu ||

No comments:
Post a Comment