355.vEvElacaMdAla vADu - వేవేలచందాల వాడు విఠలేశుడు
Archive Audio link : vani jayaram, parupalli brothers
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు ||
చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి | అతిశయిల్లేటి పరమానందమితడు ||
చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
చ|| వరముతో యశోద వసుదేవాదులకు | పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | నిరతి దాసుల పాలి నిధాన మితడు ||
pa|| vEvElacaMdAla vADu viThalESuDu | BAviMca nalavigAni paramAtmuDitaDu ||
ca|| satatamu rukmiNI satyaBAmala naDuma | ratikekkina siMgAra rAyaDu itaDu |
caturata sanakAdi saMyamIMdrula mati | atiSayillETi paramAnaMdamitaDu ||
ca|| dEvatala kellAnu dikku desai velugoMdi | tAvu konnayaTTi yAdhAra mItaDu |
mUvoMka golletalu munnu sEsina tapamu | kaivasamai PaliMcina GanaBAgya mitaDu ||
ca|| varamutO yaSOda vasudEvAdulaku | paragina kannula paMDugItaDu |
sirula miMcina yaTTi SrI vEMkaTAdri mIdi | nirati dAsula pAli nidhAna mitaDu ||

1 comment:
హాయ్ ప్రషాంత్, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. ఇంటెర్నెట్ లో ఇంత స్వచ్ఛంగా తెలుగును చూస్తుంటే ఆనందంగా వుంది. మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను.
Atuitu is exclusively for Telugu People to help them stay connected and express their voice with some unique tools. I look forward to your contribution on atuitu through active participation and your valuable feedback.
Cheers
Cass
1:33 AM
Post a Comment