720.pRthulahEma kaupInadhara@H - పృథులహేమ కౌపీనధరః
Audio link : Sri LataMangeshkar
పృథులహేమ కౌపీనధరః
ప్రథితవటుర్మే బలంపాతు
సూపాసక్తః శుచిస్సులభః
కోపవిదూరః కులాధికః
పాపభంజనః పరాత్పరోయం
గోపాలో మే గుణం పాతు
తరుణః ఛత్రీ దండకమండలు
ధరః పవిత్రీ దయాపరః
సురాణాం సంస్తుతి మనోహరః
స్థిరస్సుధీర్మే ధృతింపాతు
త్రివిక్రమః శ్రీతిరువేంకటగిరి
నివాసోయం నిరంతరం
ప్రవిమల మసృణ కబళప్రియో మే
దివ నిశాయాం ధియం పాతు
pRthulahEma kaupInadhara@H
prathitavaTurmE balaMpAtu
sUpAsakta@h Suchissulabha@h
kOpavidUra@h kulAdhika@h
pApabhaMjana@h parAtparOyam
gOpAlO mE guNaM pAtu
taruNa@h ChatrI daMDakamaMDalu
dhara@h pavitrI dayApara@h
surANAm saMstuti manOhara@h
sthirassudhIrmE dhRtiMpAtu
trivikrama@h SrItiruvEMkaTagiri
nivAsOyaM niraMtaram
pravimala masRNa kabaLapriyO mE
diva niSAyAM dhiyaM pAtu
9 comments:
నమో వేంకటేశాయ !! నిజాయితీ గా చెప్పాలంటే అన్నమయ్య కీర్తనలకి లతా గారి గాత్రం కీ పొంతన లేదు. నాకు సంగీత జ్ఞానం లేదు కానీ ఈ కీర్తనలో హిందుస్తానీ వాసన వచ్చి కొత్తగా విన్న వాళ్లకి ఇది అన్నమయ్య కీర్తనేనా అనిపించేలా ఉంది. నా అభిప్రాయం తప్పు కావచ్చు క్షమించండి.
Atreya garu,
ee album loni anni kirtanalu hindustani bani lo swaraparichinave.
naku modatlo kottaga anipinchina. aa sahityam akattukundi. I feel annamacharya lyrics (especially the sanskrit one's) are so flixible with samasas and all, to fit into any type of music. I personally feel, any attempt to take these great poetry to wider group of audience should be appreciated.
I liked these two tunes :-) inko 2,3 times vini chudandi..
thanks,
Sravan
ఒక్కసారి వినగానే ఆకట్టుకుంది ఇప్పటికీ వింటూనే వున్నాను (6 సారి) సంస్కృతం అవటం వల్ల మంచి గాయకులు ఎవరు పాడినా యాస సమస్య రాదు. అచ్చ తెలుగు కీర్తనలు మాత్రం మన తెలుగు వాళ్ళకే చెల్లు.
ఆ సంకలనం లో ఎమన్నా తెలుగు కీర్తనలునయా...?
ఒక్కసారి వినగానే ఆకట్టుకుంది ఇప్పటికీ వింటూనే వున్నాను (6 సారి) సంస్కృతం అవటం వల్ల మంచి గాయకులు ఎవరు పాడినా యాస సమస్య రాదు. అచ్చ తెలుగు కీర్తనలు మాత్రం మన తెలుగు వాళ్ళకే చెల్లు.
ఆ సంకలనం లో ఎమన్నా తెలుగు కీర్తనలునయా...?
719 , majahihi , kuda vinandi.
http://annamacharya-lyrics.blogspot.com/2010/09/719majahihi-dushtamanayiti.html
---
ee album lo anni samskruta kirtanale. north india vallaki annamayyani parichayam cheyyataniki TTD vallu ee album chesi untaru. composer matram tirupati vare ani vinnanu.
--
inko vishayam asha bhosle garu kuda konni achcha telugu annamacharya kirtanalu light music lo padaru.
indulo untai chudandi:
http://telugusongs.allindiansite.com/annamayya_sankeerthanalu.html
OM Namo venkatesaya. Nenu mee iddaritonu Ekibhavistaanu. Loko bhinna ruchi. manaki nachchakapoyina marevarikaina nachchavachchu. adIkakunda Sravan chestunnadi oka goppa seva. Idi oka saMgItaanikE parmitaM kaadu. Annamayya saahityaM kUDa nalugurikI teliyaali kadaa. I sincerely apprecciate the efforts being taken by him. Please do continue the same and whenever you want any help we are there. Lastly a small correction. Plz dont put Sri before the name of Lata Mangeshkar. You can just mention Lata Mangeshakar as you have done for other names viz., Smitha Madhav, Priya Sisters etc.etc. God Bless U.
MuraliKrishna garu, thanks a lot for your support.
I started the blog without any prefixes to the singer names and in the middle I started to put them again. I will corrent them soon.
నాకూ సంగీతజ్ఞానం లేదు గాని, పాట చాలా వింతగా అనిపించింది. ప్రత్యేకించి ధరః అనడానికావిడ ధరహ అంటుంటే అక్కడే ఎబ్బెట్టుగాననిపించింది.
first time naku vintagane anipinchindi,kani 2,3 times vinte nachchinattanipinchindi :-)
81yrs ki inka spashtam gane undante great !
Post a Comment