626.ekkaDi narakamu ekkaDimRutyuvu - ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు
Audio link : composed and sung by Nukala chinasatyanarayana , in Mohana ragam.
చ తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే యమ కింకర భయము లణగి పోయె
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే అమర కాలదండము లవియెల్ల బొలిసె
చ మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే ఘన యామ్య మార్గము కట్టువడియె
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె
చ యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే-
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ అడరి వైకుంఠము మా యరచేత నిలిచెpa ekkaDi narakamu ekkaDimRutyuvu mAku dakki nIdivya nAmAmRutamu cUragoMTimi
ca tamitO SrIpati dAsula cErinappuDE yama kiMkara Bayamu laNagi pOye
jamaLi nI yAyudha lAMCanamu mOcinappuDE amara kAladaMDamu laviyella bolise
ca munu nI nagaritrOva mogamaina yappuDE Gana yAmya mArgamu kaTTuvaDiye
onara nI tirupati nokarAtri vunnapuDE kanalu kAlasUtrAdi GAtalella pUDe
ca yeDarai nImaMtrajapamu yeMcukonna yapuDE kaDu citraguptuni lekkaluga cE-
vaDigA vEMkaTESvara mISaraNamanaga aDari vaikuMThamu mA yaracEta nilice