Sunday, December 24, 2006

107.apuDEmane nEmanumanenu - అపుడేమనె నేమనుమనెను



This kriti is a dailogue between Rama and Hanuma.
Hanuma returned from lanka with good news, Rama eagerly asks him about seeta..

అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె

పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె


యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె

బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట ఇటు చేసెననె


నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నా వలెనె తాపమనె
మను కులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరి గంటిననె


in English :
apuDEmane nEmanumanenu
tapamE virahapu taapamane

pavanaja yEmane paDatimarEmane
avanija ninu nEmanu manenu

ravikulEMdra bhaaramu praaNambane
ivala neTla dhariyiMchEnane

yiMkaa nEmane yiMti marEmane
koMkaka yEmani kosarumane

boMkula dEhamu pOdidi vEgane
chiMka vETa iTu chEsenane

nanu nEmane praaNamu mana kokaTanetanaku nii valene taapamane
manukulESa prEmapu manakUTami
ghanavEMkaTagiri gaMTinane

4 comments:

  1. ప్రియమైన శ్రవణ్ గారూ ఈ కీర్తన పారుపల్లి రంగనాథ్ గారి స్వరం కదా?
    అనిలకుమార్ సరే , బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతు లా లేదు, కుదిరితే చూసి చెప్తారా
    ఈ కీర్తన టి టి ది వారి ఏ సంకలం లో ఉంది ?
    ధన్యవదాములు
    ఆత్రేయ

    ReplyDelete
  2. AtrEya garu, ee audio lo Ranganath garu and Balakrishnaprasad garu padi undavachchu.

    ekkuva concerts lo Balakrishnaprasad garu and Anil kumar garu padatam vini undatam valla ala porabaddanu.

    ramudi voice - P.Ranganath garu,
    Hanumantudi voice - BKP garu ai undavachchu.

    ReplyDelete
  3. Atreya garu,
    The album is (i have seen in the 601 songs TTD dvd) : 47 SRI RAMANJANEYAM

    ReplyDelete