Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword)
to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
అతి మూఢులలోన నగ్రేసరుడ నేను ప్రతిలేనిఘనగర్వపర్వతమను తతి బంచేంద్రియములధనవంతుడను నేను వెతకి నావంటివాని విడువగ జెల్లునా
మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను యిహమున గర్మవహికెక్కితి నేను బహుయోనికూపసంపద దేలేవాడ నేను వహించుక నావంటివాని దేనోపేవా
భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడువెంతురు భువి నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు nE nokkaDa lEkuMDitE nIkRpaku pAtra mEdi pUni nAvallanE kIrti boMdEvu nIvu
Annamacharya Classical Feast : అన్నమాచార్య కిర్తనలు : శాస్త్రీయ సంగీతం PLAYLISTPlease wait till the audio gets bufferred.
click on play button or on any song.
click "TrackDetails" to open the kriti in a new window.
:BKP Special Playlist:Some kritis cant be played proerly in flash player due to low freq. ex: etuvamti mohamoTo listen to the correct version click on "Track Details"Please give your feed back to dvnsravan@gmail.com